Watch Summer Holidays with Your Family This Diwali: Sree Vishnu at the Trailer Launch
"సమ్మర్ హాలిడేస్" సినిమా ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది, ఈ దీపావళికి ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూడండి - ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ హీరో శ్రీవిష్ణు
Producer and distributor Dheeraj Mogilineni has earned recognition for bringing content-driven films to audiences. Under his Dheeraj Mogilineni Entertainments banner, he is producing “Summer Holidays,” a nostalgic film directed by Srikar that promises to bring back beautiful childhood memories. Master Rohan, Master Arun, and Baby Khushi play key roles in the film.
The trailer launch event was held in Hyderabad today, with the King of Entertainment, Sree Vishnu, attending as the chief guest.
Writer Kondal Rao said, “I am happy that the King of Entertainment, Sree Vishnu, has launched our film’s trailer. People are calling it a children’s film and a nostalgic movie. However, I would describe it as a film that showcases pure emotions.”
Actress Vasuki said, “I consider it an honour to be part of this film. This is a script I genuinely loved. We rarely get opportunities to watch films like this that are made for children. Audiences will experience pure emotions in this movie, and director Srikar has brought the story to life with the same purity.
“I haven’t seen many films with this kind of approach in the current trend. Both children and adults can enjoy this film. I hope it becomes a huge success.”
Music Director Sinjith Yerramilli said, “I am currently completing the music-related work for ‘Summer Holidays.’ The film has come out very well, and all the lead actors have delivered superb performances.
“Sree Vishnu garu attended the event for our film ‘Little Hearts,’ and it went on to become a good success. He has now joined us for the ‘Summer Holidays’ trailer launch as well. I hope this film also achieves great success.”
Baby Khushi said “I hope you all liked our film’s trailer. The friendship, emotions, and fun elements showcased in it are sure to entertain audiences. We enjoyed making this film, and I believe you will experience the same joy while watching it in theatres. I thank our director, Srikar, and producer, Dheeraj garu, for giving me the opportunity to be part of this beautiful film.”
Master Arun said, “While watching ‘Summer Holidays,’ you will feel as though you are a member of the family in the story. I believe audiences will connect strongly with my character, and I have tried my best to do justice to the role. You will have to watch the film and tell me how you liked my performance.
“These days, children rarely visit their grandparents’ homes during holidays, as many prefer vacations and tours. However, after watching our film, I hope children will feel like visiting their grandparents’ villages and enjoying that atmosphere.”
Master Rohan Roy said, “After completing ‘Pre-Wedding Show,’ I got this opportunity. When I received the offer, I thought I would be given a character in the film, but I never expected to get the lead role. Our producer, Dheeraj garu, made this film with tremendous passion. I am happy to have worked alongside experienced actors and such a talented team. Every character in our film will impress audiences.”
Director Srikar said, “We hope everyone likes our film’s trailer. The emotions you experienced while watching the trailer will be the same when you watch the entire film.
“Our producer, Dheeraj garu, has supported us from the moment he heard the script, and his passion has brought this film this far. All three songs released so far have received a good response.
“Along with the children, every actor, including Jayasudha garu, Vasuki garu, and Harsha Vardhan garu, performed with great involvement. Rohan is incredibly energetic in our film, much like Ravi Teja in ‘Idiot.’ Arun has also delivered a superb performance.
“This film will touch the hearts of everyone who comes to theatres. People will continue talking about it for years. Every scene is entertaining, and audiences will never feel bored.”
Producer Dheeraj Mogilineni said, “From the moment I heard the story of ‘Summer Holidays,’ I wanted to make it with the best possible quality. Jayasudha garu has completely immersed herself in the role of Ammama. Vasuki garu’s character reminded me of my mother. Harsha Vardhan, Rajeev Kanakala, Harshini, and every other actor have added immense value to the film through their performances.
“Some of my friends questioned why I was making a children’s film and whether audiences would come to theatres for it. But if a film like this becomes a success, it will inspire a hundred filmmakers like Srikar to enter the industry. There are many such stories waiting to be told, but people are hesitant to make them.
“We watch and enjoy films with these kinds of concepts when they are made in other languages. We are extremely confident that ‘Summer Holidays’ will succeed. After this film, I hope we will see such movies releasing every month. Families will enjoy watching it together in theatres.
“This is a film featuring children, but it is truly a movie for adults as well. Adults will enjoy it many times more than children. I promise you that ‘Summer Holidays’ will never bore you.
“Venkatesh’s ‘Sankranthi’ did not release during Sankranti, Nani’s ‘Dasara’ did not release during Dasara, and the Tamil film ‘Deepavali’ did not arrive during Deepavali. Even S. V. Krishna Reddy’s ‘Ugadi’ did not release during Ugadi. Just like those films, our ‘Summer Holidays’ is not arriving during summer, but I am confident that it will achieve similar success.”
King of Entertainment Sree Vishnu said, “I really liked the trailer of ‘Summer Holidays.’ While watching it, I was reminded of my childhood memories of visiting my native place during school holidays. I will definitely watch this film.
“I request everyone to watch ‘Summer Holidays’ with their families in theatres on November 6 during the Diwali festive season. All the children have performed very well, and I ask everyone to bless this young team.
“Rohan acted alongside me in a film, and he is an actor who is deeply passionate about cinema. When I look at Arun, I feel as though I am seeing a National Award from very close. Khushi has also delivered a good performance.
“We have gradually forgotten the tradition of visiting our grandparents’ villages during summer holidays. This film will remind us of how our summer vacations used to be. Vasuki garu also brings back memories of the film ‘Tholi Prema.’
“I hope everyone supports this children’s film with a big heart and makes it a huge success. Dheeraj garu has the courage to back concept-driven films like this, and that deserves appreciation.”
"సమ్మర్ హాలిడేస్" సినిమా ట్రైలర్ చూశాక నా బాల్యం గుర్తుకువచ్చింది, ఈ దీపావళికి ఫ్యామిలీతో కలిసి ఈ మూవీ చూడండి - ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ హీరో శ్రీవిష్ణు
కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "సమ్మర్ హాలిడేస్" అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. "సమ్మర్ హాలిడేస్" సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. నవంబర్ 6న "సమ్మర్ హాలిడేస్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ హీరో శ్రీవిష్ణు అతిథిగా ఈ చిత్ర ట్రైలర్ లాంఛ్ ఈవెంట్ హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
రైటర్ కొండల్ రావు మాట్లాడుతూ - కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ శ్రీ విష్ణు మా సినిమా ట్రైలర్ లాంఛ్ చేయడం హ్యాపీగా ఉంది. మా సినిమాను చిన్న పిల్లల సినిమా అంటున్నారు. నోల్టాల్జిక్ మూవీ అంటున్నారు. నేను మాత్రం ఇది ప్యూర్ ఎమోషన్స్ చూపించే సినిమా అని చెప్పగలను. అన్నారు.
నటి వాసుకి మాట్లాడుతూ - ఈ సినిమాలో నటించడం ఒక గౌరవంగా భావిస్తున్నా. నేను బాగా ఇష్టపడిన స్క్రిప్ట్ ఇది. ఇలాంటి పిల్లల సినిమాలు చూసే అవకాశం మనకు తరుచూ రాదు. ఈ సినిమాలో స్వచ్ఛమైన ఎమోషన్స్ చూస్తాం. ఈ కథను అంతే ప్యూర్ గా డైరెక్టర్ శ్రీకర్ తెరకెక్కించారు. ప్రస్తుత ట్రెండ్ లో ఇలాంటి సినిమాలు నేను చూడలేదు. పిల్లలతో పాటు పెద్దలు కూడా ఈ సినిమాను ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నా. అన్నారు.
మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి మాట్లాడుతూ - "సమ్మర్ హాలిడేస్" సినిమాకు మ్యూజిక్ కు సంబంధించిన వర్క్స్ ఫినిష్ చేస్తున్నాను. మూవీ చాలా బాగా వచ్చింది. లీడ్ యాక్టర్స్ అంతా సూపర్బ్ గా పర్ ఫార్మ్ చేశారు. శ్రీ విష్ణు గారు మా లిటిల్ హార్ట్స్ సినిమా ఈవెంట్ కు వచ్చారు మంచి సక్సెస్ అయ్యింది. ఇప్పుడు "సమ్మర్ హాలిడేస్" సినిమా ఈవెంట్ కు కూడా వచ్చారు. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అవుతుందని ఆశిస్తున్నా. అన్నారు.
బేబి ఖుషి మాట్లాడుతూ - మా మూవీ ట్రైలర్ మీకు నచ్చిందని నమ్ముతున్నాను. ట్రైలర్ లో ఉన్న ఫ్రెండ్షిప్, ఎమోషన్స్, ఫన్నీ వంటి ఎలిమెంట్స్ అన్నీ ఆకట్టుకున్నాయి. మేము ఈ సినిమా చేస్తున్నప్పుడు ఎంత ఎంజాయ్ చేశామో, థియేటర్స్ లో చూస్తూ మీరూ అలాగే ఫీల్ అవుతారు. ఈ బ్యూటిఫుల్ మూవీలో నటించే అవకాశం కల్పించిన మా డైరెక్టర్ శ్రీకర్, మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారికి థ్యాంక్స్. అన్నారు.
మాస్టర్ అరుణ్ మాట్లాడుతూ - "సమ్మర్ హాలిడేస్" సినిమా చూస్తున్నప్పుడు మీరు కూడా ఆ కథలోని ఒక ఫ్యామిలీ మెంబర్ అనే అనుభూతికి లోనవుతారు. నా క్యారెక్టర్ తో మీరు బాగా కనెక్ట్ అవుతారు. ఈ పాత్రకు న్యాయం చేసేందుకు పూర్తి ప్రయత్నం చేశాను. ఆ క్యారెక్టర్ ఎలా ఉందో మీరు చూసి చెప్పాలి. ఈ మధ్య పిల్లలు అమ్మమ్మ వాళ్లింటికి వెళ్లడం తగ్గిపోయి, వెకేషన్స్, టూర్స్ కు వెళ్తున్నారు. కానీ మా సినిమా చూశాక అమ్మమ్మ వాళ్ల ఊరికి వెళ్లి ఆ వాతావరణంలో ఎంజాయ్ చేయాలని అనిపిస్తుంది. అన్నారు.
మాస్టర్ రోహన్ రాయ్ మాట్లాడుతూ - ప్రీ వెడ్డింగ్ షో కంప్లీట్ అయ్యాక నాకు వచ్చిన అవకాశం ఇది. ఆఫర్ వచ్చినప్పుడు ఈ మూవీలో ఏదో ఒక క్యారెక్టర్ ఇస్తారని అనుకున్నా. కానీ లీడ్ రోల్ చేసే అవకాశం వస్తుందని అనుకోలేదు. మా మూవీ ప్రొడ్యూసర్ ధీరజ్ ఎంతో ప్యాషన్ తో ఈ సినిమాను నిర్మించారు. అనుభవం గల, ఎంతోమంది మంచి నటీనటులతో కలిసి ఈ సినిమాలో నటించడం సంతోషంగా ఉంది. మా మూవీలోని ప్రతి క్యారెక్టర్ మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.
డైరెక్టర్ శ్రీకర్ మాట్లాడుతూ - మా మూవీ ట్రైలర్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాం. ట్రైలర్ చూసినప్పుడు మీకు కలిగిన అనుభూతే సినిమా చూస్తున్నప్పుడు కూడా కలుగుతుంది. మా ప్రొడ్యూసర్ ధీరజ్ గారి ప్యాషన్ వల్లే మా సినిమా ఇక్కడిదాకా వచ్చింది. ఆయన ఈ స్క్రిప్ట్ విన్నప్పటి నుంచి ఇప్పటిదాకా సపోర్ట్ చేస్తూనే వస్తున్నారు. మా మూవీ నుంచి రిలీజ్ చేసిన 3 పాటలకు కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. మా చిల్డ్రన్ తో పాటు జయసుధ గారు, వాసుకి, హర్షవర్థన్..ఇలా ప్రతి యాక్టర్ ఎంతో ఇన్వాల్వ్ అయి పర్ ఫార్మ్ చేశారు. ఇడియట్ లో రవితేజలా మా సినిమాలో రోహన్ ఎనర్జిటిక్ గా కనిపిస్తాడు. అరుణ్ సూపర్బ్ గా నటించాడు. థియేటర్స్ కు వచ్చిన ప్రతి ప్రేక్షకుడి గుండెను తాకేలా మా సినిమా ఉంటుంది. మరికొన్నేళ్ల పాటు మా సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఎక్కడా బోర్ ఫీల్ కాకుండా ప్రతి సీన్ ఎంజాయ్ చేసే చిత్రమిది. అన్నారు.
ప్రొడ్యూసర్ ధీరజ్ మొగిలినేని మాట్లాడుతూ - "సమ్మర్ హాలిడేస్" కథ విన్నప్పటి నుంచి ఈ మూవీని క్వాలిటీగా చేయాలని అనుకున్నాం. అమ్మమ్మ పాత్రలో జయసుధ గారు ఒదిగిపోయారు. వాసుకి గారి క్యారెక్టర్ చూస్తుంటే మా మదర్ గుర్తుకువచ్చారు. హర్షవర్థన్, రాజీవ్ కనకాల, హర్షిణి..ఇలా ప్రతి ఆర్టిస్ట్ తమ నటనతో మా సినిమాకు మరింత వ్యాల్యూ తీసుకొచ్చారు. చిన్నపిల్లల సినిమా ఎందుకు చేస్తున్నావని, థియేటర్స్ కు జనం వస్తారా అని మిత్రులు అంటున్నారు. ఇలాంటి సినిమా హిట్ అయితే వందమంది శ్రీకర్ లు ఇండస్ట్రీకి వస్తారు. ఇలాంటి కథలు ఇంకా ఉన్నాయి కానీ ఎవరూ చేసేందుకు ముందుకురావడం లేదు. ఇలాంటి సినిమా ఇతర భాషల్లో వస్తే చూసి ఎంజాయ్ చేస్తున్నాం. మా సినిమా సక్సెస్ అవుతుందనే సూపర్ కాన్ఫిడెన్స్ తో మేమంతా ఉన్నాం. దీని తర్వాత ఇలాంటి సినిమాలు నెలకొకటి చొప్పున రిలీజ్ అవుతాయి. మీరంతా ఫ్యామిలీస్ తో కలిసి థియేటర్స్ లో ఎంజాయ్ చేస్తారు. ఇది పిల్లలు నటించిన పెద్దల సినిమా. మా సినిమాను పిల్లల కంటే అనేక రెట్లు పెద్దలు ఎంజాయ్ చేస్తారు. "సమ్మర్ హాలిడేస్" ఏమాత్రం బోర్ కొట్టదు, నిర్మాతగా ఇది నా ప్రామిస్. వెంకటేష్ సంక్రాంతి మూవీ సంక్రాంతికి రాలేదు, నాని దసరా సినిమా దసరాకు రాలేదు, తమిళంలో దీపావళి అనే సినిమా ఉంది అది దీపావళికి రిలీజ్ కాలేదు. ఎస్వీ కృష్ణారెడ్డి గారు ఉగాది సినిమా ఉగాదికి రాలేదు. అలాగే మా "సమ్మర్ హాలిడేస్" కూడా సమ్మర్ కు రాలేదు. కానీ ఆ చిత్రాల్లా మా సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుంది. అన్నారు.
కింగ్ ఆఫ్ ఎంటర్ టైన్ మెంట్ హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ - "సమ్మర్ హాలిడేస్" సినిమా ట్రైలర్ నాకు బాగా నచ్చింది. ఈ ట్రైలర్ చూస్తున్నప్పుడు నేను చిన్నప్పుడు సెలవుల్లో ఊరెళ్లిన మెమొరీస్ గుర్తుకువచ్చాయి. ఈ సినిమాను నేను తప్పకుండా చూస్తాను. ఈ దీపావళి పండక్కి నవంబర్ 6న మీరంతా ఫ్యామిలీతో కలిసి "సమ్మర్ హాలిడేస్" సినిమాను థియేటర్స్ లో చూడాలని కోరుతున్నా. పిల్లలంతా బాగా నటించారు. ఈ యంగ్ టీమ్ ను మీరంతా బ్లెస్ చేయండి. రోహన్ నాతో కలిసి నటించాడు. సినిమా మీద బాగా ఇష్టం ఉన్న యాక్టర్ తను. అలాగే అరుణ్ ను చూస్తుంటే నేషనల్ అవార్డ్ ను చాలా దగ్గరగా చూస్తున్నట్లు ఉంది. ఖుషి బాగా పర్ ఫార్మ్ చేసింది. సమ్మర్ వస్తే అమ్మమ్మ, తాతయ్య ఊరికి వెళ్లడం అనేది మనం మర్చిపోయాం. కానీ ఈ సినిమా చూస్తే ఒకప్పుడు మనం సమ్మర్ ఎలా ఉండేది అని గుర్తుచేసుకుంటారు. వాసుకి గారిని చూస్తుంటే తొలి ప్రేమ సినిమానే గుర్తుకొస్తుంది. నవంబర్ 6న ఈ చిన్న పిల్లల సినిమాను పెద్ద మనసుతో పెద్ద హిట్ చేస్తారని కోరుకుంటున్నా. ఇలాంటి కాన్సెప్ట్ ఓరియెంటెడ్ మూవీస్ చేసే ధైర్యం ధీరజ్ గారిలో ఉంది. అన్నారు.