Supreme Hero Sai Durgha Tej, Rohith KP, K Niranjan Reddy, Chaitanya Reddy, Primeshow Entertainment’s Pan India Movie SYG (Sambarala Yetigattu) Battlefield-like 35-Day Climax Being Filmed Ambitiously With 20 Cr Budget
సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్, రోహిత్ కెపి, కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ SYG (సంబరాల ఏటిగట్టు) 20 కోట్ల బడ్జెట్‌తో 35 రోజుల భారీ క్లైమాక్స్ షూటింగ్
Mega Supreme Hero Sai Durgha Tej is gearing up to deliver a never-seen-before experience with his upcoming Pan-India spectacle SYG (Sambarala Yetigattu). Directed by promising newcomer Rohith KP and produced by K Niranjan Reddy and Chaitanya Reddy under Primeshow Entertainment, the banner behind the Pan-India blockbuster HanuMan, the film is being mounted on an audacious scale. The previously unveiled Asura Aagamana glimpse, dropped on SDT’s birthday, generated massive buzz with its goosebump-inducing intensity.
The team is presently filming a massive, high-octane climax sequence. In a daring production move, the makers have allocated over 20 crore exclusively for the climax. A 35-day schedule is underway, featuring 18 large-scale action blocks, all choreographed by renowned stunt director Kevin Master, ensuring edge-of-the-seat visuals and meticulously crafted combat.
Designed as a battlefield-like canvas, the climax is said to evoke the magnitude and emotional weight of the Kurukshetra war from the Mahabharata, aiming to deliver a raw, immersive, and visually monumental experience.
Sai Durgha Tej is pushing the envelope with an intense, fierce makeover, performing several high-risk stunts himself, especially for the climax sequences, signalling one of his most physically demanding roles to date.
Backed by a powerhouse technical crew, with cinematography by Vetrivel Palanisamy, music by B. Ajaneesh Loknath, editing by Naveen Vijaya Krishna, and production design by Gandhi Nadikudikar, the film promises top-tier craftsmanship in every department.
Slated for a grand Pan-India release in Telugu, Tamil, Hindi, Kannada, and Malayalam, Sambarala Yetigattu is shaping up as one of the year’s most talked-about big-screen events, packed with scale, emotion, and thunderous action.
Cast: Sai Durgha Tej, Aishwarya Lekshmi, Jagapathi Babu, Sai Kumar, Srikanth, Ananya Nagalla
Technical Crew:
Writer, Director: Rohith KP
Producers: K Niranjan Reddy, Chaitanya Reddy
Banner: Primeshow Entertainment
DOP: Vetri Palanisamy
Music: B Ajaneesh Loknath
Editor: Naveen Vijaya Krishna
Production Designer: Gandhi Nadikudikar
Fights: Kevin Master
Costume Designer: Ayesha Mariam
సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్, రోహిత్ కెపి, కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి, ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ SYG (సంబరాల ఏటిగట్టు) 20 కోట్ల బడ్జెట్‌తో 35 రోజుల భారీ క్లైమాక్స్ షూటింగ్
మెగా సుప్రీం హీరో సాయి దుర్గా తేజ్ పాన్-ఇండియా స్పెక్టికల్ SYG (సంబరాల ఏటిగట్టు) తో ఇంతకు ముందెన్నడూ చూడని ఎక్స్ పీరియన్స్ అందించడానికి సిద్ధమవుతున్నాడు. రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్ హనుమాన్ అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం నెక్స్ట్ లెవల్ లో రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన అసుర ఆగమన గ్లింప్స్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.
టీం ప్రస్తుతం భారీ, హై-ఆక్టేన్ క్లైమాక్స్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తోంది. మేకర్స్ క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా 20 కోట్లకు పైగా కేటాయించారు. 35 రోజుల షెడ్యూల్ జరుగుతోంది, ఇందులో 18 భారీ యాక్షన్ బ్లాక్‌లు ఉన్నాయి, ప్రముఖ స్టంట్ డైరెక్టర్ కెవిన్ మాస్టర్ కొరియోగ్రఫీ చేస్తున్నారు.
యుద్ధభూమిని తలపించేలా రూపొందించిన క్లైమాక్స్ మహాభారతంలోని కురుక్షేత్ర యుద్ధం గుర్తు చేసేలా ఉండబోతుంది. ప్రేక్షకులకు రా, ఇమర్సివ్, విజువల్‌గా గ్రాండియర్ అనుభూతిని అందించేలా ఈ క్లైమాక్స్‌ను మలిచారు.
సాయి దుర్గా తేజ్ ఈ చిత్రానికి పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించనున్నారు. ఇంటెన్స్, ఫియర్స్ మేకోవర్‌తో పాటు ముఖ్యంగా క్లైమాక్స్ సన్నివేశాల కోసం హై-రిస్క్ స్టంట్స్‌ను స్వయంగా చేస్తూ, తన కెరీర్‌లో ఇప్పటివరకు మోస్ట్ ఛాలెంజింగ్ గా నిలిచిన పాత్రలో కనిపించబోతున్నారు.
టాప్ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తోంది. సినిమాటోగ్రఫీని వెట్రివేల్ పళనిసామి అందిస్తుండగా, సంగీతాన్ని బి. అజనీష్ లోకనాథ్ సమకూరుస్తున్నారు. ఎడిటింగ్‌ను నవీన్ విజయకృష్ణ నిర్వహిస్తుండగా, ప్రొడక్షన్ డిజైన్‌ను గాంధీ నడికుడికర్ రూపొందిస్తున్నారు. ప్రతి విభాగంలోనూ అత్యుత్తమ నైపుణ్యంతో ఈ చిత్రం రూపుదిద్దుకుంటోంది.
తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో గ్రాండ్ పాన్-ఇండియా విడుదలకు సిద్ధమవుతున్న “సంబరాల ఏటిగట్టు” ఈ సంవత్సరంలో బిగ్గెస్ట్ సినిమాటిక్ ఈవెంట్ గా నిలుస్తోంది.