pizza

Tharun Bhaskar’s film dubbing starts
తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ, ఎస్ ఒరిజినల్స్ & మూవీ వెర్స్ సినిమా డబ్బింగ్ ప్రారంభం

You are at idlebrain.com > news today >

22 August 2024
Hyderabad

మల్టీ ట్యాలెంటెడ్ తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ లీడ్ రోల్స్ లో ఎస్ ఒరిజినల్స్ అండ్ మూవీ వెర్స్ స్టూడియోస్ కలిసి నిర్మిస్తున్న లేటెస్ట్ మూవీ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నాయి. తాజాగా పూజ కార్యక్రమాలతో ఈ సినిమా డబ్బింగ్ పనులు మొదలు పెట్టారు.

కొత్త దర్శకుడు ఏ ఆర్ సజీవ్ ఏ మూవీ ద్వారా పరిచయం అవుతున్నారు. సృజన్ యరబోలు, వివేక్ కృష్ణాని, సాధిక్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

బ్రహ్మాజీ బ్రహ్మానందం శివన్నారాయణ, గోపరాజు విజయ్, సురభి ప్రభావతి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంగీతం జయ్ క్రిష్ . దీపక్ ఎరగరా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. నంద కిషోర్ ఈమని డైలాగ్స్ అందిస్తున్నారు.

నటీనటులు: తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బ, బ్రహ్మాజీ ,శివన్నారాయణ,సురభి ప్రభావతి, బిందు చంద్రమౌళి, గోపరాజు విజయ్
సాంకేతిక నిపుణులు
దర్శకత్వం - సజీవ్ ఏ ఆర్
బ్యానర్- ఎస్ ఒరిజినల్స్ & మూవీ వెర్స్
నిర్మాతలు - సృజన్ యరబోలు , వివేక్ కృష్ణాని,సాధిక్
సంగీతం - జయ్ క్రిష్
డీవోపీ - దీపక్ ఎరగెరా
కాస్ట్యూమ్ డిజైనర్ - ప్రిన్సి వైద్
మాటలు - నంద కిషోర్ ఈమని
ఫైట్స్ - మల్లేష్ , అంజి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - భువన్ సాలూరు , బాల సౌమిత్రి
కో - ప్రొడ్యూసర్స్ - నవీన్ , అనూప్ చంద్ర శేఖరన్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved