National Crush Rashmika Mandanna’s “The Girlfriend” - ‘Em Jarugutondi…’ Lyrical Song Releasing on 26th This Month
నేషనల్ క్రష్ రష్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి 'ఏం జరుగుతోంది...' లిరికల్ సాంగ్ ఈ నెల 26న రిలీజ్
“The Girlfriend,” starring National Crush Rashmika Mandanna alongside talented actor Dheekshith Shetty, is being jointly produced under the banners Geetha Arts and Dheeraj Mogilineni Entertainment, with presentation by Allu Aravind. Directed by Rahul Ravindran, the film is touted to be a beautiful love story. Dheeraj Mogilineni and Vidya Koppinedi are producing the film.
Today, the makers announced the second single. The lyrical song ‘Em Jarugutondi…’ will be released on August 26. Penned by Rakendu Mouli and sung by Chinmayi, the song is designed as a soothing feel-good love track. The makers will soon announce the film’s release date.
Cast: Rashmika Mandanna, Dheekshith Shetty, and others
Technical Crew:
Cinematography: Krishnan Vasant
Music: Hesham Abdul Wahab
Costumes: Shravya Varma
Production Design: S. Ramakrishna, Mounika Nigoti
Presenter: Allu Aravind
Banners: Geetha Arts, Dheeraj Mogilineni Entertainment
Producers: Dheeraj Mogilineni, Vidya Koppinedi
Writer–Director: Rahul Ravindran
నేషనల్ క్రష్ రష్మిక మందన్న "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి 'ఏం జరుగుతోంది...' లిరికల్ సాంగ్ ఈ నెల 26న రిలీజ్
నేషనల్ క్రష్ రష్మికమందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా "ది గర్ల్ ఫ్రెండ్". ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు. ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్నారు.
ఈ రోజు "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా నుంచి సెకండ్ సింగిల్ అనౌన్స్ మెంట్ చేశారు. 'ఏం జరుగుతోంది...' లిరికల్ సాంగ్ ను ఈ నెల 26న విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పాటకు రాకేందు మౌళి సాహిత్యాన్ని అందించగా, చిన్మయి పాడారు. ఫీల్ గుడ్ లవ్ సాంగ్ గా 'ఏం జరుగుతోంది...' రూపొందించారు. "ది గర్ల్ ఫ్రెండ్" సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నారు.