pizza

Nani Joins 'The Paradise' Shoot
ది పారడైజ్ షూటింగ్ లో అడుగుపెట్టిన నాని.

You are at idlebrain.com > news today >

28 June 2025
Hyderabad

The shooting of The Paradise is progressing at a brisk pace. Actor Nani stepped onto the film’s set for the first time today. According to the film's team, scenes featuring Nani’s childhood character were shot on June 21.

Director Srikanth Odela took to his Twitter account to share an interesting photo and officially announced the film's release date, writing "Dhagadh Aagaya". With already high expectations from both the film industry and audiences, the rough-look photo shared today has only added to the buzz.

The Paradise is scheduled to release on March 26 next year. Music for the film is being composed by Anirudh Ravichander, and it will release in Telugu, Tamil, Kannada, Malayalam, Bengali, Hindi, English, and Spanish.

ది పారడైజ్ షూటింగ్ లో అడుగుపెట్టిన నాని.

ది పారడైజ్ సినిమా షూటింగ్ పనులు చకచకా జరుగుతున్నాయి. ఈరోజు షూటింగ్ లో నాని మొదటిసారిగా అడుగుపెట్టారు. ఈ నెల 21 న నాని చిన్నప్పటి పాత్రకు సంబంధించిన కొన్ని సన్నివేశాల షూటింగ్ అయినట్టు ఆ చిత్ర వర్గాలు తెలిపాయి.

చిత్ర దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన ట్విట్టర్ ఖాతాలో ఒక ఆసక్తికర ఫోటోను పెట్టి, ధగఢ్ ఆగయా అంటూ సినిమా రిలీజ్ డేట్ ను అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాపై అటు సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ విపరీతమైన అంచానాలు నెలకొనగా, ఈరోజు దర్శకుడు ట్విట్టర్లో విడుదల చేసిన రఫ్ లుక్ ఫోటొతో అంచనాలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా వచ్చే సంవత్సరం మార్చ్ 26 న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్ మరియు స్పానిష్ భాషల్లో విడుదల కాబోతుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved