Mysterious Crime Thriller The Red Bag Releasing On August 21, Through PVR INOX Pictures
‘ది రెడ్ బ్యాగ్’ చిత్రాన్ని ఆగస్ట్ 21న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్
Memory Makers, headed by producer Harikrishna Somisetty is set to bring a distinctive suspense thriller, The Red Bag, to audiences. Written and directed by Ravi Kumar Seerapu, the film features an ensemble cast comprising Kabir Singh, Prasad Behara, Raadhya, Monika, Sneha Singh, Akanksha, Eshan Shankar, Avinash Badal, Bhargavi, and Raasi.
The film has already created interest with its intriguing promotional content, especially its teaser, which received a positive response. Now, the makers have announced an important update on its theatrical release.
The Red Bag will hit the screens worldwide on August 21st. PVR INOX Pictures has joined hands for the film’s release.
The release date poster further raises curiosity, presenting the movie as a stylish and suspenseful thriller where nothing may be what it seems. Featuring three-armed women, a mysterious red bag, an urban backdrop and hints of high-stakes action, the poster adds to the mystery surrounding the film. The makers are keeping the story under wraps, promising an intriguing theatrical experience that keeps audiences guessing until the big screen reveals.
Priyesh Guruswamy is the cinematographer, while Shekhar Mopuri is composing the music. Shiva Sharvani is handling the editing.
With the release date now locked, the makers are expected to step up the promotional campaign and offer more glimpses into the world of The Red Bag in the coming days.
Technical Crew:
Producer: Hari Krishna Somisetty
Director: Ravi Kumar Seerapu
Music: Shekhar Mopuri
Cinematography: Priyesh Guruswamy
Editing: Shiva Sharvani
Writer: Vikram Raja
Line Producer: Nithin Kumar R
Production Controller: Priya
‘ది రెడ్ బ్యాగ్’ చిత్రాన్ని ఆగస్ట్ 21న భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్
మెమరీ మేకర్స్ బ్యానర్ మీద హరికృష్ణ సోమిశెట్టి నిర్మించిన చిత్రం ‘ది రెడ్ బ్యాగ్’. ఈ మూవీకి రవి కుమార్ సీరపు దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో కబీర్ సింగ్, ప్రసాద్ బెహరా, రాధ్య, మోనిక, ఆకాంక్ష, ఈషాన్ శంకర్, అవినాష్ బాదల్, భార్గవి, రాశీ తదితరులు ముఖ్య పాత్రలను పోషించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్ అందరినీ ఆకట్టుకున్నాయి. మ్యూజికల్ ప్రమోషన్స్‌లో భాగంగా విడుదల చేసిన పాటలు యూట్యూబ్‌లో ట్రెండింగ్‌గా నిలిచాయి.
ఈ క్రమంలో విడుదల తేదీని టీం ప్రకటించింది. ఆగస్ట్ 21న ఈ సినిమాని భారీ ఎత్తున రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాల్ని రిలీజ్ చేసి విజయాలు అందుకున్న పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ వారు ఈ ‘ది రెడ్ బ్యాగ్’ను రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ ఎత్తున విడుదల చేయబోతోన్నారు. ఇప్పటికే సినిమాపై అందరిలోనూ అంచనాలు పెరిగాయి. మున్ముందు మరిన్ని ప్రమోషనల్ కంటెంట్‌తో హైప్‌ను పెంచనున్నారు.
ఈ చిత్రానికి ప్రియేష్ గురుస్వామి కెమెరామెన్‌గా, శివ శర్వాణి ఎడిటర్‌గా, శేఖర్ మోపురి సంగీత దర్శకుడిగా పని చేశారు
సాంకేతిక బృందం
బ్యానర్ : మెమరీ మేకర్స్
నిర్మాత : హరికృష్ణ సోమిశెట్టి
దర్శకుడు : రవికుమార్ సీరపు
మ్యూజిక్ : శేఖర్ మోపురి
డీఓపీ : ప్రియేష్ గురుస్వామి
ఎడిటింగ్ : శివ శర్వాణి