Kiran Abbavaram Launches "Thimmarajupalli TV" Under KA Productions & Sumaya Studios – Title and First Look Poster Released
హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
Actor Kiran Abbavaram, known for supporting emerging talent, has teamed up with Sumaya Studios to produce his next venture "Thimmarajupalli TV" under his own banner, KA Productions. The film is co-produced by Tejeshwar Reddy Velpucharla.
"Thimmarajupalli TV" marks the debut of Sai Tej and Vedashree as the lead pair. Interestingly, Sai Tej previously worked as a camera assistant in Kiran Abbavaram's earlier films. The film also introduces V. Muniraju as the director. Muniraju has earlier worked in online editing for Kiran’s projects.
The title and first look of "Thimmarajupalli TV" have already generated buzz with their intriguing rural and period drama vibe. The film is set in a village backdrop and is currently in its pre-production phase. The team plans to commence shooting by the end of this year.
Cast:
Sai Tej, Vedashree, Pradeep Kotte, Teja Vihan, Swathi Karimireddy, Amma Ramesh, Satyanarayana Vaddadi, Madhavi Prasad, TV Raman, Chittibabu, Latheesh Keelapattu, Rajashri Madaka, KL Madan, Anshuman, Raghuramavasi, Balaraju Pulusu, Saikrishna Sangapu, Karishma Nellore, R. Vashisth
హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్, సుమైర స్టూడియోస్ నిర్మిస్తున్న "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్
ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకోవాలని ఆశపడే ఔత్సాహిక నటీనటుల, సాంకేతిక నిపుణులకు అండగా నిలబడుతూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజేశ్వర్ రెడ్డి వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద శ్రీ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. సాయి తేజ్ కిరణ్ అబ్బవరం గత సినిమాల్లో కెమెరా అసిస్టెంట్‌గా పనిచేశాడు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి. మునిరాజు దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. వి.మునిరాజు కిరణ్ అబ్బవరం మూవీస్ కు ఆన్ లైన్ ఎడిటింగ్ చేసేవారు.
"తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఆసక్తిని కలిగిస్తున్నాయి. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్స్క్ ప్రస్తుతం జరుగుతున్నాయి. ఈ ఏడాది చివరలో "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారు.