Vijay Antony's Poetic Action Film "Toofan" grand theatrical release tomorrow
రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ "తుఫాన్"
Vijay Antony's poetic action film Toofan is set for a grand theatrical release tomorrow. Having already debuted in Tamil with considerable success, the makers are confident that it will achieve similar success in Telugu. The songs and trailer have been well-received, and the sneak peek has heightened expectations for the film. Toofan, which has intrigued audiences with its fresh content, will be released theatrically tomorrow (9th of this month) by Sree Siri Sai Cinemas.
Toofan is produced by Kamal Bora, D. Lalitha, B. Pradeep, and Pankaj Bora under the Infinity Film Ventures banner. This company previously produced Raghavan and Hathya, both starring Vijay Antony. Directed by Vijay Milton, Toofan falls into the poetic action entertainer genre and promises a unique cinematic experience.
Technical Team:
- Costumes: Shimona Stalin
- Designer: Tandora Chandru
- Action Choreographer: Supreme Sundar
- Art Director: Arumugaswamy
- Editing: Praveen KL
- Music: Achu Rajamani, Vijay Antony
- Dialogue Writer: Bhashya Shree
- Producers: Kamal Bora, D. Lalitha, B. Pradeep, Pankaj Bora
- Written, Cinematography, Direction: Vijay Milton
రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న విజయ్ ఆంటోనీ పొయెటిక్ యాక్షన్ ఫిల్మ్ "తుఫాన్"
హీరో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ "తుఫాన్" రేపు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఇప్పటికే తమిళంలో రిలీజైన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. తెలుగులోనూ అదే సక్సెస్ రిపీట్ అవుతుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. "తుఫాన్" సినిమా నుంచి రిలీజ్ చేసిన పాటలు, ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. స్నీక్ పీక్ సినిమాపై అంచనాలు పెంచింది. సరికొత్త కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన "తుఫాన్" సినిమా శ్రీ సిరి సాయి సినిమాస్ ద్వారా రేపు (ఈ నెల 9న) వరల్డ్ వైడ్ గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది.
"తుఫాన్" సినిమాను ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్ పై కమల్ బోరా, డి.లలితా, బి. ప్రదీప్, పంకజ్ బోరా నిర్మించారు. ఈ సంస్థ గతంలో విజయ్ ఆంటోనీ హీరోగా రాఘవన్, హత్య సినిమాలను నిర్మించింది. పొయెటిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ జానర్ లో "తుఫాన్" సినిమాను రూపొందించారు దర్శకుడు విజయ్ మిల్టన్. ఆడియన్స్ కు కొత్త సినిమాటిక్ ఎక్సీపిరియన్స్ ఇవ్వబోతోంది "తుఫాన్" మూవీ.