pizza

Dilip Prakash, Regina Cassandra, Arjun Sai, Hornbill Pictures Utsavam First Look Poster Unveiled
దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, అర్జున్ సాయి, హార్న్‌బిల్ పిక్చర్స్ 'ఉత్సవం' ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల

You are at idlebrain.com > news today >

26 January 2024
Hyderabad

The impactful Telugu drama Utsavam is written and directed by Arjun Sai with Dilip Prakash and Regina Cassandra playing the lead roles. Suresh Patil is producing the movie on Hornbill Pictures. On the occasion of Republic Day, the makers of the movie unveiled the first look poster of the movie.

Holding the Nataraja idol in one hand and a crown in another hand, the protagonist played by Dilip Prakash is seen sitting on the floor with several drama objects around him. The smile on his face indicates his passion and enthusiasm for the art. The first look is pleasant and makes a positive impact. The caption- The Show Must Go On hints about the plotline. The makers of Utsavam has announced the teaser - The Rehearsal Of Utsavam launch on 28th Jan at 11:34.

The movie actually unfolds the resurgence of theatre plays. With an impressive ensemble cast, the film immerses viewers in the life of Krishna (Dilip), a resolute force dedicated to resuscitating theaters. Accompanied by the compelling presence of his ladylove Rama (Regina), he faces arduous challenges, driven by an unwavering love for his father played by Prakash Raj (Abhimanyu Narayan) and an abiding respect for the art. In navigating his emotions for Rama, Krishna emerges as the unwavering beacon of hope for the revival of theaters and stage plays, holding the indirect fate of thousands of artists in his hands.

Utsavam is a complete family entertainer laced with emotions, love, and entertainment. It has an ensemble cast comprising Nassar, Rajendra Prasad, Bramhanandam, Ali, Prema, L.B. Sriram, Anish Kuruvilla, Priyadarshi, Amani, and Sudha. The film has an accomplished technical team, with cinematography by the renowned Rasool Ellore and music score by Anup Rubens. Kotagiri Venkateswara Rao is the editor.

Cast: Dilip Prakash, Regina Cassandra, Prakash Raj, Nassar, Rajendra Prasad, Bramhanandam, Ali, Prema, L.B. Sriram, Anish Kuruvilla, Priyadarshi, Amani, Sudha.

Technical Crew:
Director: Arjun Sai
Producer: Suresh Patil
Presented by: Hornbill Pictures
Music: Anup Rubens
Lyrics: Vanamali, Bhaskarabhatla, Anantha Sriram.
Singers: Anurag Kulakarni, Kailash Kher, Arman Malik, Vijay Prakash, Penchal Das/ Ram Miriyala.
Production Designer: Bramha Kadali
Editor: Kotagiri Venkateshwara Rao
DOP: Rasool Ellore
DI & Sound Mix: Annapurna Studios
Music Label: Lahari Music

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, అర్జున్ సాయి, హార్న్‌బిల్ పిక్చర్స్ 'ఉత్సవం' ఫస్ట్ లుక్ పోస్టర్‌ విడుదల

దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఇంపాక్ట్ ఫుల్ తెలుగు డ్రామా 'ఉత్సవం'. అర్జున్ సాయి దర్శకత్వం వహిస్తున్నారు. హార్న్‌బిల్‌ పిక్చర్స్‌పై సురేష్‌ పాటిల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రిప‌బ్లిక్ డే సంద‌ర్భంగా ఈ సినిమా ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌ని విడుద‌ల చేశారు మేక‌ర్స్.

హీరో పాత్ర పోషించిన దిలీప్ ప్రకాష్ ఒక చేతిలో నటరాజ విగ్రహం, మరో చేతిలో కిరీటం పట్టుకుని నేలపై కూర్చున్నట్లు కనిపించారు. తనచుట్టూ నాటక ప్రదర్శనలో వాడే వస్తువులు వున్నాయి. అతని ముఖంలోని చిరునవ్వు కళ పట్ల అతని అభిరుచి, ఉత్సాహాన్ని సూచిస్తుంది. ఫస్ట్ లుక్ ఆహ్లాదకరంగా ఉంది. పాజిటివ్ ఇంపాక్ట్ ని కలిగించింది. ది షో మస్ట్ గో ఆన్ అనే క్యాప్షన్ ప్లాట్‌లైన్ గురించి తెలియజేస్తుంది. ఉత్సవం మేకర్స్ టీజర్‌ డేట్ ని అనౌన్స్ చేశారు. ది రిహార్సల్ ఆఫ్ 'ఉత్సవం' జనవరి 28న ఉదయం 11:34కి లాంచ్ కానుంది.

'ఉత్సవం' లవ్, ఎమోషన్స్, భావోద్వేగాలు వినోదంతో కూడిన కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. ఇందులో నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రముఖ సాంకేతిక నిపుణులు పని చేస్తున్నారు. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్‌.

తారాగణం: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, ప్రకాష్ రాజ్, నాజర్, రాజేంద్ర ప్రసాద్, బ్రహ్మానందం, అలీ, ప్రేమ, ఎల్.బి. శ్రీరామ్, అనీష్ కురువిల్లా, ప్రియదర్శి, ఆమని, సుధ

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: అర్జున్ సాయి
నిర్మాత: సురేష్ పాటిల్
సమర్పణ: హార్న్‌బిల్ పిక్చర్స్
సంగీతం: అనూప్ రూబెన్స్
సాహిత్యం: వనమాలి, భాస్కరభట్ల, అనంత శ్రీరామ్.
గాయకులు: అనురాగ్ కులకర్ణి, కైలాష్ ఖేర్, అర్మాన్ మాలిక్, విజయ్ ప్రకాష్, పెంచల్ దాస్/ రామ్ మిరియాల.
ప్రొడక్షన్ డిజైనర్: బ్రహ్మ కడలి
ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు
డీవోపీ: రసూల్ ఎల్లోర్
డిఐ & సౌండ్ మిక్స్: అన్నపూర్ణ స్టూడియోస్
మ్యూజిక్ లేబుల్: లహరి మ్యూజిక్

 

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2023 Idlebrain.com. All rights reserved