pizza

Virosh Team Submits Formal Complaint Over Alleged False Online Narratives
దుష్ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసిన విరోష్ టీమ్

You are at idlebrain.com > news today >

26 October 2026
Hyderabad

While we fully respect freedom of speech, individual opinions and the right to express criticism, there is a clear distinction between expressing an opinion and presenting fabricated, manipulated or materially misleading claims as facts.

The complaint identifies online publications and digital material across social media platforms, including alleged false narratives, fabricated content, manipulated screenshots, impersonation and targeted online harassment. Relevant links and supporting evidence have been submitted for examination by the authorities.

We hope the matter will be investigated in accordance with the law and that the deliberate creation and circulation of misleading narratives, including any coordinated or paid campaigns established through evidence, will be addressed appropriately.

Every identified instance of publishing, reposting or amplifying potentially unlawful content may be examined on its own merits. Appropriate legal remedies will be pursued wherever warranted, in accordance with due process.

This is not an attempt to restrict genuine opinions or criticism. It is a request for accountability where demonstrably false information or unlawful conduct may be involved. We urge everyone to exercise responsibility while sharing unverified claims and to refrain from presenting speculation as established fact.

The Virosh team remains committed to protecting the dignity and reputation of Vijay Deverakonda and Rashmika Mandanna through lawful and appropriate channels.

దుష్ప్రచారం చేస్తున్న వారిపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేసిన విరోష్ టీమ్

విజయ్ దేవరకొండ, రష్మిక పై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశారు విరోష్ టీమ్. కాఫీ విత్ కరణ్ ప్రోగ్రాంలో విజయ్, రష్మిక పాల్గొన్న సందర్భంగా మాట్లాడిన మాటలను వక్రీకరిస్తూ సోషల్ మీడియాలో కొందరు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సైబర్ క్రైమ్ డిపార్ట్ మెంట్ డి.సి.పి.కి కంప్లైంట్ ఇచ్చారు. ఈ దుష్ప్రచారం విరోష్ జంటకు ఇబ్బందులు కలగజేసిందని వారి టీమ్ ప్రతినిధి ఫిర్యాదులో పేర్కొన్నారు.

వాక్ స్వాతంత్య్రాన్ని, అభిప్రాయాలు వెల్లడించడాన్ని, సద్విమర్శలను తాము గౌరవిస్తామని, అయితే ఇలా కావాలనే చేసే తప్పుదారి పట్టించేలా దుష్ప్రచారం చేయడాన్ని ఒప్పుకోమని విరోష్ టీమ్ పోలీస్ అధికారులకు తెలియజేశారు. ఈ ఫేక్ పోస్ట్ లకు సంబంధించిన అక్కౌంట్స్, స్క్రీన్ షాట్స్, ఇతర సమాచారాన్ని సైబర్ క్రైమ్ డి.సి.పి.కి వారు అందజేశారు. విరోష్ గౌరవాన్ని కాపాడేందుకు ఎప్పుడూ కట్టుబడి ఉంటామని ఈ సందర్భంగా వారి టీమ్ తెలియజేశారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన సైబర్ క్రైమ్

 


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved