pizza

The youthful blockbuster film "Youth" has collected ₹3.73 crores within just 4 days
4 రోజుల్లో 3.73 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ "యూత్"

You are at idlebrain.com > news today >

31 March 2026
Hyderabad

The Tamil movie "Youth," starring Ken Karunaas, Anishma Anil Kumar, Devadarshini Chetan, Suraj Venjaramoodu, Priyanshi Yadav, and Meenakshi Dinesh in lead roles, achieved great success in Tamil. It has now been brought to Telugu audiences under the E2C banner by Housefull Vineeth and Sandeep. The film is directed by Ken Karunas and his team.

Made as a vibrant youth entertainer, "Youth" has received a strong response from Telugu audiences. Within 4 days, the movie has grossed ₹3.73 crores worldwide. Along with engaging entertainment for young viewers, the film also appeals to family audiences with its emotional elements. It is expected to post strong numbers at the box office during its first week.

Cast
Ken Karunaas, Anishma Anil Kumar, Devadarshini Chetan, Suraj Venjaramoodu, Priyanshi Yadav, Meenakshi Dinesh, and others

Technical Team
Script and Direction: Ken Karunas and team
Banner: Paravatha Entertainments
Producers: Karuppaiah C. Ram, Sulochana Kumar
Telugu Release: E2C Talkies (Housefull Vineeth, Sandeep)
Music: G.V. Prakash Kumar
Cinematography: Vicky
Editor: Nash
Art Director: Ramu Thangaraj
Costume Designer: Kavya Sriram
Creative Producer: Vijay MP
Stunts: Kalai Kingson
Choreography: Shobi Paulraj
Sound Design: Sync Cinema
Sound Mix: Aravind Menon

4 రోజుల్లో 3.73 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన యూత్ ఫుల్ బ్లాక్ బస్టర్ మూవీ "యూత్"

కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్ ప్రధాన పాత్రల్లో నటించిన తమిళ మూవీ "యూత్". తమిళంలో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని ఈ2సీ బ్యానర్ పై తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు హౌస్ ఫుల్ వినీత్, సందీప్. ఈ చిత్రానికి కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్ దర్శకత్వం వహించారు.

మంచి యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన "యూత్" మూవీకి తెలుగు ప్రేక్షకుల ఘన విజయాన్ని అందించారు. ఈ సినిమా 4 రోజుల్లో వరల్డ్ వైడ్ 3.73 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ సాధించింది. ఈ మూవీ యూత్ ఎంజాయ్ చేసే ఎంటర్ టైన్ మెంట్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే మంచి ఎమోషన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది. ఫస్ట్ వీక్ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి నెంబర్స్ క్రియేట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నటీనటులు - కెన్ కరునాస్, అనిష్మ అనిల్ కుమార్, దేవదర్శిని చేతన్, సూరజ్ వెంజరముడు, ప్రియాన్షి యాదవ్, మీనాక్షి దినేష్, తదితరులు

టెక్నికల్ టీమ్

స్క్రిప్ట్, డైరెక్షన్ - కెన్ కరునాస్ అండ్ గ్యాంగ్
బ్యానర్ - పారవతా ఎంటర్ టైన్ మెంట్స్
ప్రొడ్యూసర్ - కరుపయ్య సి.రామ్, సులోచన కుమార్
తెలుగు రిలీజ్ - ఈ2సీ టాకీస్ (హౌస్ పుల్ వినీత్, సందీప్)
మ్యూజిక్ - జీవీ ప్రకాష్ కుమార్
సినిమాటోగ్రఫీ - వికి
ఎడిటర్ - నాష్
ఆర్ట్ డైరెక్టర్ - రాము తంగరాజ్
కాస్ట్యూమ్ డిజైనర్ - కావ్య శ్రీరామ్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ - విజయ్ ఎంపీ
స్టంట్ - కలై కింగ్సన్
కొరియోగ్రఫీ - శోబి పాల్ రాజ్
సౌండ్ డిజైన్ - సింక్ సినిమా
సౌండ్ మిక్స్ - అర్వింద్ మీనన్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved