pizza
Rakul Preet Singh & Saina Nehwal launch F45 Gym at Kokapet, Hyderabad
కోకాపేట లో ఎఫ్ 45 బ్రాంచ్ ని ప్రారంభిచిన ఇండియన్ బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మరియు టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్
You are at idlebrain.com > News > Functions
Follow Us

1 November 2017
Hyderabad

Rakul Preet Singh F45 Gym, Health, Lifestyle is evolving in various facets upgrading its sphere of scientific understanding in human strength; endurance & general health keeping in mind the demands and bargains of sedentary lifestyle. F45 Gym Kokapet is a new fitness abode with advanced technology that has redefined the concept of fitness on a unparallel scale with its serene ambience & euphoric experience propelling it in a league of its own with luxury enhanced fitness of precision, finesse and class.

F45 Kokapet, has placed the fitness industry of Hyderabad on the global platform as it represents the future of fitness with its magnificently extravagant aura of lavishness catering to very module of opulence, nobility with ultra magnified elements of grandeur making it a focal point of the most advanced technology combined with the intricacies that echo the richness of an inimitable splendor of indistinguishable repute of the fitness world.

F45 gym-Kokapet, stands out with its uber luxury ambience, high-end fitness machines, acclaimed trainers & fitness experts & more. The most successful gym in the Hyderabad. GYM holds the enviable track record of legends, Fighters, Bodybuilding Gods, Movie

The Female trainers are highly qualified and would provide the best guidance to the trainees according to their Body Types, Body Mass Index, Height, Weight and other health vitals.

కోకాపేట లో ఎఫ్ 45 బ్రాంచ్ ని ప్రారంభిచిన ఇండియన్ బాడ్మింటన్ ప్లేయర్ సైనా నెహ్వాల్ మరియు టాలీవుడ్ నటి రకుల్ ప్రీత్ సింగ్

బిజినెస్ ఎక్స్ పాన్షన్ లో బిజీ హీరోయిన్ రకుల్ ప్రీత్!
తెలుగు చిత్రసీమలో గత కొన్నేళ్లుగా క్రేజీ కథానాయికగా అగ్ర స్థానంలో కొనసాగుతున్న రకుల్ ప్రీత్ సింగ్ ప్రస్తుతం వరుస ప్రోజెక్ట్స్ తో యమబిజీగా గడుపుతోంది. ఇప్పటికే హైద్రాబాద్ లో "ఎఫ్ 45" అనే జిమ్ సెంటర్ ను సక్సెస్ ఫుల్ గా రన్ చేస్తున్న రకుల్..

హైదరాబాద్ మరియు వైజాగ్ లో ఆ రెండు బ్రాంచ్లు సూపర్ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుండడంతో ఇప్పుడు ముచ్చటగా మూడో బ్రాంచ్ ను హైదరాబాద్ లోని కోకాపేట్ లో ఈ సరికొత్త స్టోర్ ని ప్రారంభిచింది. ఇదివరకటి స్టోర్స్ ను సినిమా స్టార్స్ తో ప్రారంభించగా.. ఈ మూడో స్టోర్ ను బ్యాడ్మింటన్ చాంపియన్ సైనా నెహ్వాల్ చేతుల మీదుగా ప్రారంభిచింది.

ఈ కార్యక్రమానికి రకుల్ సన్నిహితులు, స్నేహితులతోపాటు ఇండస్ట్రీ ప్రముఖులు కూడా ముఖ్య అతిధులుగా విచ్చేయనున్నారు.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved