pizza
Cell Bay mobile store launch at Chandanagar, Hyderabad
చందానగర్ లో సెల్ బే మొబైల్ స్టోర్ ని ప్రారంభించినా టాలీవుడ్ తార యామిని భాస్కర్
You are at idlebrain.com > News > Functions
Follow Us

28 February 2017
Hyderaba
d

ప్రముఖ మల్టీ బ్రాండ్ మొబైల్ స్టోర్ సెల్ బే కంపెనీ మరో ముoదడుగు వేసిoది... మంగళవారం చందానగర్ లో తన 18 వ స్టోర్ ని ప్రారంభించిoది... ఈ కార్యక్రమానికి ప్రముఖ టాలీవుడ్ తార యామిని భాస్కర్ (కాటమరాయడు మూవీ ఫ్రేమ్) హాజరే లాoఛనంగా ప్రారంభించారు... ఈ సందర్భoగా నిర్వహకులు ఎ రాజేంద్ర, షైక్ రఫీ మరియు నాగరాజు మాట్లుడుతు ఈ సంవత్సరం ముగింపు కల తెలగాణ అoతటా మరో 100 స్టోర్స్ ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved