pizza
Cell Bay mobile store launch at Jagadgiri Gutta, Hyderabad
జగదగిరిగుట్టలో సెల్ బే మొబైల్ స్టోర్ ని ప్రారంభించిన టాలీవుడ్ తార యామిని భాస్కర్
You are at idlebrain.com > News > Functions
Follow Us

9 February 2017
Hyderaba
d

ప్రముఖ మల్టీ బ్రాండ్ మొబైల్ స్టోర్ సెల్ బే కంపెనీ మరో ముందడుగు వేసింది... గురువారం జగదగిరి గుట్ట లో తన 3 వ స్టోర్ ని ప్రారంభించింది... ఈ కార్యక్రమానికి ప్రముఖ టాలీవుడ్ తార యామిని భాస్కర్ (కాటమరాయడు మూవీ ఫ్రేమ్) హాజరే లాంఛనంగా ప్రారంభించారు... ఈ సందర్భంగా నిర్వహకులు ఎ రాజేంద్ర, షైక్ రఫీ మరియు నాగరాజు మాట్లుడుతు వచ్చే నెల మార్చి కల మరో 50 స్టోర్స్ ఈ సంవత్సరం ముగింపు కల తెలగాణ అంతటా మరో 50 స్టోర్స్ ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved