pizza
Aryath cine entertainments launches two new telugu films
“ఆర్యత్ సినీ ఎంటర్ టైన్మెంట్స్” పతాకం పై నిర్మాణానికి సిద్దమైన రెండు తెలుగు చిత్రాలు.
You are at idlebrain.com > News > Functions
Follow Us

23 November 2016
Hyderaba
d

After a successful start as a producer with “Cinema Choopista Mava”, Smt. G.Sunitha Naidu, producer of this film has launched two more films under their banner “Aryath Cine Entertainments” which will be presented by Mr. Rajasekhar Reddy. Both the projects were launched officially with a Pooja perfomed at their office in Jubilee hills on Wednesday. Film director Mr. Krish, First Frame Entertainments CEO Mr. Rajiv Reddy, Rebel Star Krishnam Raju’s spouse Mrs. Syamala, Kshanam movie director Mr. Ravikanth Perepu attended the event and wished the teams success.

Hyderabad Nawabs fame Lakshmikanth Chenna would be directing a film with an all new star cast, while the other film starring “Sidhu” of Guntur Talkies would be directed by debutant Aditya Mandala. Mr. Krish and Smt. Syamala garu gave the clap for the first shot picturized on deity’s pictures while Mr. Rajiv Reddy switched the camera on.

Pre-production will be finished by the end of this month and shooting part will begin from second week of December. Film presenter Mr. Rajasekhar Reddy informed the media that finalizing the cast and crew for both the films is going on at a brisk pace and further details would be revealed by the first week of December.

“ఆర్యత్ సినీ ఎంటర్ టైన్మెంట్స్” పతాకం పై నిర్మాణానికి సిద్దమైన రెండు తెలుగు చిత్రాలు.

“సినిమా చూపిస్త మావ” చిత్ర నిర్మాణంతొ తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయిన శ్రీమతి జి.సునీత నాయుడు, ఆ చిత్రం అందించిన విజయంతొ, శ్రీ రాజశేఖర రెడ్డి గారి సమర్పణలొ మరో రెండు చిత్రాల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. జూబ్లీ హిల్స్ లోని వారి కార్యాలయంలొ బుధవారం ఉదయం జరిగిన పూజా కార్యక్రమంలొ ప్రముఖ దర్శకుడు శ్రీ. క్రిష్, విభిన్న చిత్రాల నిర్మాత, ఫర్స్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ (First Frame Entertainments) అధినేత శ్రీ. రాజీవ్ రెడ్డి గారు, రెబెల్ స్టార్ శ్రీ కృష్ణంరాజు గారి సతీమణి శ్రీమతి. శ్యామల గారు, “క్షణం” చిత్ర దర్శకుడు రవికాంత్ పేరెపు పాల్గొని, తమ శుభాకాంక్షలు తెలియచేసారు.

హైద్రాబాద్ నవాబ్స్ ఫేం శ్రీ. లక్ష్మికాంత్ చెన్నా దర్శకత్వంలొ నూతన నటీనటులతొ ఒక చిత్రం, మరియ గుంటూర్ టాకీస్ ఫేం “సిద్దు జొన్నలగడ్డ” కధానాయకుడిగా, ఆదిత్య మండాలను నూతన దర్శకునిగా పరిచయం చేస్తూ ఇంకొక చిత్రం, ప్రారంభ పూజా కార్యక్రమాలు ఒకేరోజు జిరిపారు. దేవుని పటాలపై చిత్రీకరించిన ముహుర్తపు షాట్స్ కు క్రిష్, శ్రీమతి. శ్యామల గారు సంయుక్తంగా క్లాప్ నివ్వగా, రాజీవ్ రెడ్డి కెమెరా స్విచాన్ చేసారు.

రెండు చిత్రాల ప్రీ-ప్రొడక్షన్ పనులు ఈ నెలాఖరుకల్లా ముగించి, డిసెంబర్ రెండవ వారంలొ సెట్స్ పైకి తీసుకువెళ్ళేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల కళాకారులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలొ తెలియచేస్తామని ఈ సందర్బంగా చిత్ర సమర్పకులు శ్రీ.రాజశేఖరరెడ్డి గారు పాత్రికేయులకు తెలిపారు.


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved