pizza
Boyapati Srinu – Bellamkonda Sai Srinivas – Dwaraka Creations Production No 2 movie launch
బోయపాటి శ్రీను, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ద్వార‌క క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం2 ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

4 November 2016
Hyderaba
d

Sensational director Boypati Srinu and young hero Bellamkonda Sai Srinivas new movie on Dwaraka Creations banner production No 2 from producer Miriyala Ravinder Reddy is launched today at production house in Madhapur. Producer’s daughter Baby Miriyala Dwaraka and director’s daughter Baby Boyapati Joshitha gave clap for the first shot while camera is switched on by Master Boyapati Harshit.

Boyapati recently delivered industry hit Sarrainodu has prepared a love and family entertainer for Bellamkonda Sai Sreenivas. Without missing Boyapati mark entertainment, this project will be made on a high budget.

Bellamkonda Sai Sreenivas is a hardworking youngster proved good as mass hero with debut Alludu Seenu. He will undergo a complete style makeover for this character.

“I am delighted to work with Boyapati Srinu and Bellamkonda Sai Srinivas. The project is officially launched today with a muhurtham shot. Regular shooting will be held from November 16th within Hyderabad. Young music director Devi Sri Prasad, beautiful Rakul Preet Singh, hotshot cameraman Rishi Punjabi (Sarrainodu fame) made our core team. We will announce the rest of casting details very soon,” producer Ravinder Reddy said.

Story, Screenplay, Direction: Boyapati Srinu
Producer: Miriyala Ravinder Reddy
Dialogues: M Rathnam
Music: Devi Sri Prasad
Cameraman: Rishi Punjabi
Art: Sahi Suresh
Editor: Kotagiri Venkateshwara Rao
Fight Master: Ram Lakshman
PRO: Vamsi Shekar
Stills: Jeevan

బోయపాటి శ్రీను, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ద్వార‌క క్రియేష‌న్స్ ప్రొడ‌క్ష‌న్ నెం2 ప్రారంభం

సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ బోయ‌పాటి శ్రీను, యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో ద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌ఫై మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి నిర్మాత‌గా ప్రొడ‌క్ష‌న్ నెం.2 చిత్రం శుక్ర‌వారం ఉద‌యం హైద‌రాబాద్‌లో సినిమా కార్యాల‌యంలో లాంచ‌నంగా ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి ప్రొడ్యూస‌ర్ మిర్యాల ర‌వీంద‌ర్‌రెడ్డి త‌న‌య మిర్యాల ద్వార‌క‌, ద‌ర్శ‌కుడు బోయ‌పాటి శ్రీను త‌న‌య బోయ‌పాటి జోషిత క్లాప్ కొట్ట‌గా, తొలి స‌న్నివేశానికి బోయ‌పాటి శ్రీను త‌న‌యుడు మాస్ట‌ర్ బోయ‌పాటి హ‌ర్షిత్ కెమెరా స్విచ్చాన్ చేశారు. రీసెంట్‌గా స‌రైనోడు వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ చిత్రాన్ని తెర‌కెక్కించిన బోయ‌పాటి శ్రీను బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌తో త‌న మార్కు ఎంట‌ర్‌టైన్మెంట్‌తో ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ కొత్త చిత్రాన్ని హై బ‌డ్జెట్‌తో రూపొందించ‌నున్నారు. తొలి చిత్రం అల్లుడు శీనుతో మాస్ హీరోగా తెలుగు సినిమాకు ప‌రిచ‌య‌మై త‌న‌ను తాను ప్రూవ్ చేసుకున్న‌బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బోయ‌పాటి చిత్రంలో స‌రికొత్త లుక్‌, క్యారెక్ట‌ర్‌తో క‌న‌ప‌డ‌నున్నాడు. ఈ సంద‌ర్భంగా...

చిత్ర‌నిర్మాత మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి మాట్లాడుతూ - ``బోయ‌పాటి శ్రీను, బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కాంబినేష‌న్‌లో మా ద్వార‌క క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై సినిమా చేస్తుండ‌టం ఆనందంగా ఉంది. ఈరోజు సినిమా లాంచ‌నంగా ప్రారంభమైంది. ఈ నవంబ‌ర్ 16నుండి హైద‌రాబాద్‌లో రెగ్యుల‌ర్ చిత్రీక‌ర‌ణ ప్రారంభం అవుతుంది. దేవిశ్రీప్ర‌సాద్‌గారి సంగీతం, రిషి పంజాబి సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. త్వ‌ర‌లోనే మిగిలిన న‌టీన‌టులు వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం`` అన్నారు.

ఈ చిత్రానికి ఆర్ట్ః సాహి సురేష్‌, ఎడిట‌ర్ః కోట‌గిరి వెంక‌టేశ్వ‌ర‌రావు, ఫైట్స్ః రామ్‌లక్ష్మ‌ణ్‌, సినిమాటోగ్ర‌ఫీః రిషి పంజాబి, మ్యూజిక్ః దేవిశ్రీప్ర‌సాద్‌, నిర్మాతః మిర్యాల ర‌వీంద‌ర్ రెడ్డి, క‌థ‌, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వంః బోయ‌పాటి శ్రీను

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2016 Idlebrain.com. All rights reserved