pizza
Naga Chaitanya - Maruthi - Sithara entertainment production no. 3 movie launch
నాగ చైతన్య అక్కినేని , దర్శకుడు మారుతి ల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' ప్రొడక్షన్ నంబర్ 3 ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

25 November 2017
Hyderaba
d

Leading production house Sithara Entertainments has launched its Production No 3 today featuring Naga Chaitanya Akkineni & Anu Emmanuel in lead roles, Directed by Maruthi Dasari. The film has launched today morning 11:09AM at Ramanaidu Studios with a formal pooja.

Regular shoot of the film will commence from January 5th 2018 as said by Director Maruthi at the Launch.

నాగ చైతన్య అక్కినేని , దర్శకుడు మారుతి ల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' ప్రొడక్షన్ నంబర్ 3 ప్రారంభం

నాగ చైతన్య అక్కినేని , దర్శకుడు మారుతి ల కాంబినేషన్ లో ప్రముఖ చలన చిత్ర నిర్మాణ సంస్థ 'సితార ఎంటర్ టైన్మెంట్స్' ప్రొడక్షన్ నంబర్ 3 ఈ రోజు ఉదయం 11 గంటలకు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియో లో ప్రారంభం అయింది. నాగ చైతన్య అక్కినేని సరసన 'అను ఇమ్మాన్యు యేల్' నాయికగా నటిస్తున్నారు. ఈరోజు మంచిరోజు కావటం తో ఈ చిత్రం పూజ కార్య క్రమాలు నిర్వహించటం జరిగింది. జనవరి 5 నుంచి చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుందని ఈ చిత్రానికి సంభందించిన ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని తెలిపారు. దర్శకుడు మారుతి.




Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved