pizza
Wings Movie Makers Production No 1 movie launch
వింగ్స్‌ మూవీ మేకర్స్‌ చిత్రం ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

4 September 2017
Hyderaba
d

A new film starring Karthik Raju and Mishti Chakraborty in lead roles and bankrolled under Wings Movie Makers has been launched today in Annapurna Studios. M Purnanand is directing the movie while G Prathima is producing it. The event was attended by KS Rama Rao, Tammareddy Bharadwaja, Vyzag Raju, Karunakaran, Dasharadh, MSN Surya, Sandeep Reddy, hero Karthim Raja, heroine Mishti Chakraborty, music director Siddharth, cinematographer Malhar Bhatt Joshi etc. A Karunakaran sounded clap for muhurat shot, wherein Dasharadh switched on the camera. Kranthi Madhav did honorary direction for the first sequence.

While speaking on the occasion with media, hero Karthik Raju said, “I previously did two films. Later, I took one year gap to choose good stories. And one among them is the love story narrated by director Purnanand. It’s a different story and audience will like it for sure. And I will also be working with popular producer like KS Rama Rao under Creative Commercials for a film. We will reveal more details about the movie soon.”

Director Purnanand said, “It is a socio fantasy love story, which is different from regular love subjects. It will have a fresh concept. Regular shooting commences from today. We have planned a 20-days schedule in Hyderabad.”

Heroine Mishti Chakraborty said, “This is completely different from regular love stories. The movie will definitely enthrall one and all. My character in the film will be remarkable.”

Gemini Suresh said, “I’m going to do a wonderful character in the film. It’s a beautiful love story with fantasy.”

Music director Siddharth said, “The film will have good scope for music. It will have overall five songs.”

Cinematographer Malhar Bhatt Joshi said, “It’s a big challenge for me as the subject is a love story with fantasy elements. We have got an excellent team.”

Karthik Raju, Mishti Chakraborty, Nagineedu, Prithviraj and Gemini Suresh are the prominent cast. Music is by Siddharth, Camera is by Malhar Bhatt Joshi, dialogues are penned by Pradeep Aacharya, Pooranand M and art is by Ramakrishna. Producer for the film is Prathima and story, screenplay and direction are by Purananand. M.

Mishti Chakraborty Glam gallery from the event

వింగ్స్‌ మూవీ మేకర్స్‌ చిత్రం ప్రారంభం

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి హీరో హీరోయిన్లుగా ఓ కొత్త చిత్రం సోమవారం హైదరాబాద్‌లో ప్రారంభం అయ్యింది. ఎం.పూర్ణానంద్‌ దర్శకుడు. ప్రతిమ.జి నిర్మాత. ఈ సినిమా ముహుర్తపు సన్నివేశానికి ఎ.కరుణాకరన్‌ క్లాప్‌నివ్వగా, కె.దశరథ్‌ కెమెరా స్విచ్ఛాన్‌ చేశారు. తొలి సన్నివేశానికి క్రాంతి మాధవ్‌ గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో..

దర్శకుడు ఎం.పూర్ణానంద్‌ మాట్లాడుతూ - ''ఇదొక ప్రేమకథా చిత్రమ్‌ అయితే ఇప్పటి వరకు వచ్చిన ప్రేమకథా చిత్రాలకు భిన్నంగా ఇది సోషియో ఫాంటసీ ప్రేమకథాచిత్రమ్‌. ఫ్రెష్‌లుక్‌తో ఉంటుంది. ఈరోజు నుండి రెగ్యులర్‌ షూటింగ్‌ జరుగుతుంది. హైదరాబాద్‌లో ఇరవై రోజుల పాటు షెడ్యూల్‌ను ప్లాన్‌ చేశాం'' అన్నారు.

హీరో కార్తీక రాజు మాట్లాడుతూ - ''నేను గతంలో రెండు సినిమాలు చేశాను. తర్వాత ఏడాది పాటు గ్యాప్‌ తీసుకుని మంచి కథలను ఎంపిక చేసుకున్నాను. అందులో డైరెక్టర్‌ పూర్ణానంద్‌గారు చెప్పిన ప్రేమకథ ఇది. డిఫరెంట్‌గా ఉంటుంది. ప్రేక్షకులకు నచ్చే సినిమా అవుతుంది. అలాగే ప్రముఖ నిర్మాణ సంస్థ క్రియేటివ్‌ కమర్షియల్స్‌ బేనర్‌లో కె.ఎస్‌.రామారావుగారి వంటి పెద్ద నిర్మాతతో కలిసి ఓ సినిమా చేయబోతున్నాను. వాటి వివరాలను త్వరలోనే తెలియజేస్తాను'' అన్నారు.

హీరోయిన్‌ మిస్తి చక్రవర్తి మాట్లాడుతూ - ''ఇప్పటి వరకు చూసిన ప్రేమకథలకు భిన్నంగా ఉండే సినిమా ఇది. తప్పకుండా అందరినీ ఆకట్టుకుంటుంది. నా క్యారెక్టరైజేషన్‌ బావుంది'' అన్నారు.

ఈ కార్యక్రమంలో మ్యూజిక్‌ డైరెక్టర్‌ సిద్ధార్థ్‌, కెమెరామెన్‌: మల్హర్‌భట్‌ జోషి, జెమిని సురేష్‌ తదితరులు పాల్గొన్నారు.

కార్తీక్‌రాజు, మిస్తి చక్రవర్తి, నాగినీడు, పృథ్వీరాజ్‌, జెమినిసురేష్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: సిద్ధార్థ్‌, కెమెరా: మల్హర్‌భట్‌ జోషి, మాటలు: ప్రదీప్‌ ఆచార్య, పూర్ణానంద్‌.ఎం, ఆర్ట్‌: రామకృష్ణ, నిర్మాత: ప్రతిమ.జి, కథ, కథనం, దర్శకత్వం: పూర్ణానంద్‌.ఎం.


Photo Gallery (photos by G Narasaiah)

 

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved