pizza
‌Avanthika Platinum Disc Function
అవంతిక ప్లాటినం డిస్క్ వేడుక
You are at idlebrain.com > News > Functions
Follow Us

14 June 2017
Hyderabad

ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా పూర్ణ ప్రత్యేక పాత్రలో కె.ఆర్. ఫణిరాజ్ సమర్పణలో శ్రీ రాజ్ బల్ల దర్శకత్వంలో రూపొందు తున్న చిత్రం అవంతిక. ఈ చిత్రం ప్లాటినం డిస్క్ వేడుక బుధవారం హైదరాబాద్ లో ఘనం గా జరిగింది. ఈ వేడుకలో కోడి రామ కృష్ణ, సి.కళ్యాణ్, ఎస్. వి కృష్ణా రెడ్డి, మల్కా పురం శివ కుమార్, ఆచ్ఛి రెడ్డి, పూర్ణ తదితరులు పాల్గొన్నారు. చి త్ర యూనిట్ సభ్యులకు sheelds అందంచారు.

నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ.. భీమవరం టాకీస్ లో వస్తున్న 90వ చిత్రమిది. పూర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో అనేక ప్రత్యేకతలు కలిగి ఉన్నాయి. అరుంధతి, అమ్మోరు, రాజు గారి గది తరహాలో గ్రాఫిక్స్ వర్క్ తో కూడుకున్న చిత్రమిది. ఈ చిత్రంలో 35 నిమిషాల పాటు వచ్చే గ్రాఫిక్స్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. టీం అంతా బాగా కష్ట పడ్డాం. 45 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జూన్ 16న చిత్రాన్ని 170 థియేటర్స్ రిలీజ్ చ్చేస్తూంనం అని అన్నారు.

సి.కళ్యాణ్ మాట్లాడుతూ, మంచి మూవీ అని ఓపెనింగ్ రో జు చె ప్పా. ట్రైలర్స్, పాటలు బాగున్నాయి. ఈ సినిమాకు మంచి లాభాలు రావాలి. పూర్ణ మూవీ కి మంచి ప్లస్ అయ్యింది.

Poorna Glam gallery from the event

శ్రీ రాజ్ మాట్లాడుతూ, చిన్న సినిమా గా మొదలైన..పూర్ణ ఎంట్రీ తో హైప్ వచ్చింది. పూర్ణ ను డైరెక్ట్ చేయడం గొప్ప అనుభవం. బాగా నటి చింది. సినిమా విజయం సాధించి అందరికి మంచి పెరు రావాలి అని అ న్నారు.

పూర్ణ మాట్లాడుతూ, స్టార్టింగ్ ఎండింగ్ విని కథ విని ఓకే చేశా. అవంతిక నా డ్రీం రోల్ మూవీ. డైరెక్టర్ చెప్పింది చేసాను అంతే. చాలా బాగా తెరకెక్కించాడు అని అన్నారు.

పూర్ణ, గీతాంజలి, కొబ్బరిమెట్ట ఫేం శ్రీ రాజ్, షియాజి షిండే, షకలక శంకర్, ధనరాజ్, అజయ్ ఘో ష్,సంపత్‌, మల్లిక, సత్యప్రియ, విజయకుమార్‌, సాయి వెంకట్‌, రవిరాజ్‌ బళ్ల, గిరిధర్‌, శివ, స్వామి నటించిన ఈ చిత్రానికి కెమెరా: కర్ణ ప్యారసాని , రమేష్ ,మాటలు : క్రాంతి సైనా , పాటలు: భారతీ బాబు,శ్రీరామ్ , మ్యూజిక్: రవి రాజ్ బళ్ళ , రీ రికార్డింగ్ : ప్రద్యోతన్ , ఎడిటింగ్: శివ వై ప్రసాద్,సోమేశ్వర్ పోచం,సతీష్ రామిడి , గ్రాఫిక్స్ :చందు ఆది, నిర్మాత: తుమ్మలపల్లి రామసత్యనారాయణ, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: శ్రీరాజ్‌ బళ్ల.

 

 


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved