pizza
Bava Maradalu release on 6 October
అక్టోబర్ 6న "బావమరదలు " చిత్రం విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

1 October 2017
Hyderaba
d

మాణిక్యం మూవీస్ బ్యానర్ లో గంగారపు లక్ష్మణమూర్తి దర్శకుడిగా,రాజు నిర్మాతగా నిర్మించిన చిత్రం "బావమరదలు "శుక్రవారం రోజున హైదరాబాద్ లోని సారధి స్టూడియో లో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు గంగారపు లక్ష్మణ మూర్తి మాట్లాడుతూ.... పల్లెటూరిప్రేమ కథ సినిమా హీరో,హీరోయిన్ లు చాలా చక్కగా నటించారన్నారు.ఆడియో పెద్ద విజయం సాదించిందన్నారు.అక్టోబర్ 6న చిత్రం విడుదల అవుతుందని అందరూ చూసి విజయవంతం చేయాలన్నారు. నిర్మాత రాజు మాట్లాడుతూ ...పల్లెటూరిప్రేమ కథ చిత్రమని అరకు.గోదావరి జిల్లాలో షూటింగ్ జరుపుకోవడం జరిగింది అన్నారు.హీరో మోహనకృష్ణ మాట్లాడుతూ .... "బావమరదలు" సినిమా 147 కేంద్రాల్లో విడుదల చేస్తున్నామని. ఫస్ట్ ఆఫ్ pavankalyan, సెకండాఫ్ నందమూరి బాలకృష్ణ గారి ఫాన్స్ కు నచ్చే విధంగా సినిమా ఉంటుందని...కుటుంబ పరంగా వెళ్లి చూసే సినిమా "బావ మరదలు" అని చెప్పారు. హీరోయిన్ శిరీష మాట్లాడుతూ... ఈ చిత్రంలో నాకు మంచి పాత్ర ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.ఈ సినిమా విజయవంతం చేయాలన్నారు.ఈ కార్యక్రమంలో డాన్స్ మాస్టర్ జో జో. కమెడియన్ నాయుడు. బాబి తదితరులు పాల్గొన్నారు


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved