pizza
Hushaaru press meet
హుషారుగా హుషారు టీమ్ బయల్దేరింది
You are at idlebrain.com > News > Functions
Follow Us


23 November 2018
Hyderabad

నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ :మా ఈ హుషారు సినిమా పాటలు ఇప్పటికే చాలా ఫేమస్ అయ్యి యూత్ లో కూడా మంచి ట్రేండింగ్ లో ఉన్నాయి ,అయితే ఇదే హుషారు తో మా చిత్ర యూనిట్ మొత్తం ఒక బస్సు లో మా లక్కీ మీడియా ఆఫీస్ నుండి సాయిబాబా ఆశీసులులతో బయలుదేరింది .

ఈ బస్సు ఆంధ్రప్రదేశ్ ,తెలంగాణ లో ఉన్న అన్ని ముఖ్య నగరాలూ మరియు కాలేజీలు ,షాపింగ్ మాల్స్ ,ఎఫ్ ఎమ్ స్టేషన్స్ లో సందడి చేయనుంది .

వరంగల్ ,ఖమ్మం ,విజయవాడ ,గుంటూరు ,ఏలూరు ,భీమవరం ,రాజముండ్రి ,కాకినాడ ,అనకాపల్లి ,విశాఖపట్నం ,శ్రీకాకుళం మరియు విజయనగరం కూడా చుట్టి వస్తుంది .

మొత్తం 10 ముఖ్య నగరాల్లో సుమారు ఇరవై కాలేజీ లో స్టూడెంట్స్ తో సందడి చేసి వస్తుంది మా హుషారు బస్సు .అన్ని కారిక్రమాలు పూర్తి చేసుకుని డిసెంబర్ 7న ఈ చిత్రం విడుదల అవుతుంది .

తేజస్ కంచెర్ల ,తేజ్ కూరపాటి ,దినేష్ తేజ్ , అభినవ్ మేడిశెట్టి హీరోలుగా, దక్ష నగరకర్, ప్రియా వడ్లమాని, హేమల్ హీరోయిన్లు గా నటించారు. రాహుల్ రామ కృష్ణ ముఖ్య పాత్ర లో నటించారు.

BANNER : LUCKY MEDIA

ASSOCIATION BANNERS : ASIN CREATIONS & HK FILMS

WRITTEN & DIRECTED BY: SREE HARSHA KONUGANTI

PRODUCERS: BEKKEM VENUGOPAL(GOPI) , RIAZ

CO-PRODUCER: VEENA RANI

ASSOCIATE PRODUCERS: LAKSHMI NARAYANA, LINGA SRINIVAS

CINEMATOGRAPHY: RAJ THOTA

MUSIC: RADHAN

EDITOR: VIJAY VARDHAN KAVURI

ART DIRECTOR: MARESH SHIVAN

STUNTS: REAL SATHISH

SPECIAL SONG : VARIKUPPALA YADAGIRI

LYRICS: KRISHNA KANTH ,BHASKARA BHATLA, KITTU VISSAPRAGADA,VARIKUPPALA YADAGIRI,MASTERJI


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved