pizza
Sarovaram music launch
తెలంగాణ హోం మినిస్టర్ నాయిని నరసింహ రెడ్డి చేతులమీదుగా సరోవరం ఆడియో విడుదల
You are at idlebrain.com > News > Functions
Follow Us

3 November 2017
Hyderabad

శ్రీలత సినీ క్రియేషన్స్ పతాకంపై ఎస్. శ్రీలత నిర్మాతగా పరిచయం అవుతూ కొత్త దర్శకుడు సురేష్ యాదవల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా సరోవరం. లైన్ ప్రొడ్యూసర్ బెక్కం రవీంద్ర. ఈ సినిమా ఆడియో విడుదల శుక్రవారం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి తెలంగాణ హోం మినిస్టర్ నాయిని నరసింహ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొని ఆడియో ని విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎం ఎల్ ఏ కాలే యాదయ్య నిర్మాత శ్రీలతతో పాటు. హీరో, హీరోయిన్స్ చిత్ర యూనిట్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

అనంతరం నాయిని నరసింహ రెడ్డి మాట్లాడుతూ "పాటలు చాల బాగున్నాయి. అలాగే ఈ సినిమా కూడా 100 రోజులు ఆడాలని కోరుకుంటున్న".

హీరో విశాల్ మాట్లాడుతూ ...దర్శకుడికి మరియు ప్రొడ్యూసర్ శ్రీలత గారికి చాల థాంక్స్ ఈ అవకాశం ఇచ్చినందుకు. జబర్దస్త్ టీం ఈ సినిమా లో చాల బాగా నటించారు.

హీరోయిన్ ప్రియంకశర్మ మాట్లాడుతూ ....దర్శకుడు, నిర్మాతకి మరియు కెమెరా మాన్ కి చాల థాంక్స్ సినిమా బాగా వచ్చింది. అందరు వచ్చినందుకు థాంక్స్.

 


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved