pizza
Seerat Kapoor launches Akruthi designer studio
శీరత్‌ కపూర్‌ (రన్‌ రాజా రన్‌, టైగర్‌ ఫేమ్‌) చేతుల మీదుగా 'ఆకృతి డిజైనర్‌ స్టూడియో' ప్రారంభం
You are at idlebrain.com > News > Functions
Follow Us

08 August 2017
Hyderaba
d

హైద్రాబాద్‌, బంజారాహిల్స్‌లో 'ఆకృతి డిజైనర్‌ స్టూడియో' ప్రారంభోత్సవం హీరోయిన్‌ శీరత్‌ కపూర్‌ (రన్‌ రాజా రన్‌, టైగర్‌ మూవీల ఫేమ్‌) చేతుల మీదుగా జరిగింది. ఈ కార్యక్రమంలో దర్శకుడు మూవీ హీరోయిన్‌ పూజిత, హీరో అభినవ్‌, డ్యాన్స్‌ మాస్టర్‌ నటరాజ్‌, ప్రొడ్యూసర్‌ వెంకట్‌ యాదవ్‌ లతో పాటు కాస్ట్యూమ్‌ డిజైనర్స్‌ లక్ష్మీ దాసరి, రమా నేరేళ్ళ, శ్వేత తదితరులు పాల్గొన్నారు. ​


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved