pizza
Srimathi Telangana logo launch
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

8 March 2018
Hyderabad

Srimathi Telangana logo and song launch by cine celebrities and kaira Events along with association with telangana Tourism by Mrs Asia Pacific runner 2017, Sowmya Venugopal Actress, Bhavya Sri Actress, Vijaya lakshimi Kaira Entertainment Chairman, Kreethi Kaira entertainment MD, Neelima Arya Studio N CEO.

ప్రపంచ మహిళ దినోత్సవం సందర్బంగా హైదరాబాద్ మాదాపూర్ లోని 69 పబ్ లో శ్రీ మతి తెలంగాణా లోగో ఆవిష్కరణ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో  మిసెస్ ఎషియా ఫెసిఫిక్ రన్నర్ సుధాజైన్, సినీ నటీ భవ్య శ్రీ, ఖైర ఎంటటైన్ మెంట్ ఎండి విజయ లక్ష్మి జగదీశ్వరీ, నిర్వహాకులు, అవినాష్ అధిత్యా డైరెక్టర్ ఆఫ్ శ్రీమతి తెలంగాణా, సినీ నటీ సౌమ్యా వేనుగోపాల్, కీర్తీ ఖైర ఇవేంట్ మేనేజర్ పాల్గోన్నారు. ఖైరా ఎంటటైన్ మెంట్, తెలంగాణ టూరిజం ఆధ్వర్యంలో తెలంగాణలో పది నగరాల్లో శ్రీమతి తెలంగాణ ఆడిషన్స్ నిర్వహిస్తున్నామని.... ఈ నెల 12 న ప్రాంరంభమై ఏప్రిల్ 14 వరకు వివిధ జిల్లాల్లో ఆడిషన్స్ కు ప్రయాణిస్తున్నామని నిర్వహకులు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీమతి తెలంగాణ టైటిల్ సాంగ్, పోస్టర్ ను లాంచ్ చేశారు.


 
Photo Gallery (photos by G Narasaiah)
 
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved