pizza
Smile movie launch
శుభకరి క్రియేషన్స్‌ ‘స్మైల్‌’ పూజా కార్యక్రమాలు!!
You are at idlebrain.com > News > Functions
 
Follow Us

22 March 2018
Hyderabad

శుభకరి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెం`3గా ‘స్మైల్‌’ (మీ కోసం) చిత్రాన్ని మరిపి విద్యాసాగర్‌ (వినయ్‌) నిర్మిస్తున్నారు. పృథ్వీ ఆర్‌.బి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు బుధవారం హైదరాబాద్‌లోని సంపత్‌ స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా నిర్మాత మరిపి విద్యాసాగర్‌ మాట్లాడుతూ...‘‘ఈ చిత్రం ద్వారా నూతన హీరో హీరోయిన్లను పరిచయం చేస్తున్నాం. అలాగే సీనియర్‌ ఆర్టిస్టులు ప్రధాన పాత్రల్లో నటించనున్నారు. బుధవారం మంచి రోజు కావడంతో సంపత్‌ స్టూడియోలో పూజా కార్యక్రమాలు లాంభనంగా ప్రారంభించాం. ఏప్రిల్‌ తొలి వారం నుండి రెగ్యుర్‌ షూటింగ్‌ చెన్నై లో మొదవుతుంది`` అన్నారు.

ఈ కార్యమ్రానికి ముఖ్య అతిథిగా ప్రముఖ దర్శకుడు చంద్రమహేష్‌ విచ్చేసి చిత్ర యూనిట్‌ను అభినందించారు.

ఈ చిత్రానికి సంగీతం: సుక్కు, సినిమాటోగ్రఫీ: మనోహర్‌ కొల్లి, ఎడిటర్‌: నందమూరి తారకరామారావు, నిర్మాత: మరిపి విద్యాసాగర్‌ (వినయ్‌), కో`డైరక్టర్‌:ఎస్‌.సెంథిల్‌, డైరక్టర్‌:పృథ్వీ ఆర్‌.బి.

 


 
Photo Gallery (photos by G Narasaiah)
   
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2018 Idlebrain.com. All rights reserved