pizza
Gamer press meet
బెట్టింగ్ బ్యాక్ డ్రాప్ లో బి.జి.వేంచర్స్ "గేమర్"
You are at idlebrain.com > News > Functions
Follow Us

11 September 2017
Hyderaba
d

బి.జి.వేంచర్స్ పతాకంపై నూతన నటీనటులతో రాజేష్ తడకల స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిస్తొన్న చిత్రం "గేమర్". శ్రనిత్ రాజ్, కల్యాణి, అనిరుధ్,నేహా, చిత్రం శీను ప్రధాన పాత్రల్లొ నటిస్తున్నారు.. ఫిలిం ఛాంబర్ లో ఈ సినిమా ప్రెస్ మీట్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో జైన్, దిలిప్, గంగాధర్, నొవెల్ అగర్వాల్, జగదీష్ ముఖ్య అతిధులుగా వచ్చెశారు.

దర్శక నిర్మాత రాజేష్ తడకల మాట్లాడుతూ.. మా బి.జి.వేంచర్స్ పతాకంపై తెరకెక్కిన ఏడవ సినిమా ఇది. ప్రతి సారి కొత్త వారితొనె సినిమాలు చెస్తూ వస్తున్నాము. ఈ సినిమాతో శ్రనిత్ రాజ్, కల్యాణి హీరో హిరోయిన్ లుగా పరిచయం చెస్తున్నాము. బెట్టింగ్ నేపధ్యంలో సాగే ధ్రిల్లర్ ఈ గేమర్ మూవీ.. లవ్, హార్రర్ ఎలిమెంట్స్ కుడా ఉంటాయి. బి.జి.యాక్టింగ్ అకాడమీ ద్వారా నటీనటులను ఎంపిక చేసి ఈ సినిమాలో నటింపచేశాము.

హీరో శ్రనిత్ మాట్లాడుతూ.. గేమర్ లో నాది చాలెజింగ్ రోల్. ట్రెండింగ్ గా ఈ మూవీ ఉంటుందన్నారు.

అనిరుధ్ మాట్లాడుతూ...ఈ సినిమాలో నాది కామెడీ రోల్. దర్శక నిర్మాత రాజేష్ నటుడిగా నన్ను ఎంకరేజ్ చేశారన్నారు.

బి.జి యాక్టింగ్ అకాడమిలొ నటన నెర్చికొవటానికి వస్తే తమకు హీరొయిన్ గా అవకాశం ఇచ్చారని నేహా, కల్యాణి తెలిపారు..


Photo Gallery (photos by G Narasaiah)
Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved