pizza
Marakathamani success meet
`మ‌ర‌క‌త‌మ‌ణి` స‌క్సెస్ మీట్‌
You are at idlebrain.com > News > Functions
Follow Us

19 June 2017
Hyderabad



ఆది పినిశెట్టి, నిక్కి గ‌ర్లాని హీరో హీరోయిన్లుగా రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్ బ్యాన‌ర్స్‌పై A.R.K శ‌ర‌వ‌ణ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రాన్ని రిషి మీడియా, శ్రీ చ‌క్ర ఇన్నోవేష‌న్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం `మ‌ర‌క‌త‌మ‌ణి`. సినిమా జూన్ 16న విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఏర్పాటు చేసిన స‌క్సెస్ మీట్‌లో ...

ద‌ర్శ‌కుడు ఎఆర్‌కె శ‌ర‌వ‌ణ‌న్ మాట్లాడుతూ - ``మ‌ర‌క‌త‌మ‌ణి చిత్రం తెలుగు, త‌మిళంలో ఏక కాలంలో విడుద‌లై పెద్ద హిట్ అయ్యింది. ఎంటైర్ టీమ్‌కు కంగ్రాట్స్‌. భ‌విష్యత్‌లో కూడా ఇలాంటి మంచి చిత్రాలే చేస్తాను. నాకు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ ఉండాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు.

Glam gallery from the event

నిర్మాత‌లు మాట్లాడుతూ - ``సినిమా తెలుగు, త‌మిళంలో ఆద‌ర‌ణ పొంద‌డం ఆనందంగా ఉంది. ఇదే స్పీడు ఇంకా కొన‌సాగుతుంద‌ని భావిస్తున్నాను`` అన్నారు.

నిక్కి గ‌ల్రాని మాట్లాడుతూ - ``తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు థాంక్స్‌. మంచి సినిమాల‌ను ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తార‌న‌డానికి ఈ సినిమా ఓ ఉదాహ‌ర‌ణ‌. సినిమా కాన్సెప్ట్‌ను అంద‌రూ బావుంద‌ని అప్రిసియేట్ చేస్తున్నారు.

ఆది పినిశెట్టి మాట్లాడుతూ - ``సినిమాలో ఒక సాంగ్ కానీ, ఫైట్ కానీ లేదు. కానీ సినిమా చూసిన ప్రేక్ష‌కులంద‌రూ మూవీని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబం అంతా క‌లిసి చూసేలా సినిమా ఉంది. ప్రేక్ష‌కులు ఐడియాలజీ మారింది. ఇలాంటి స‌హ‌కారం అందిస్తే కొత్త చిత్రాలు చేయ‌డానికి ఆస‌క్తి క‌లుగుతుంది`` అన్నారు.


Photo Gallery (photos by G Narasaiah)

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2017 Idlebrain.com. All rights reserved